Sunday, February 4, 2018

"రైల్వే లైన్" లాగా "బస్ వే లైన్"....ఫోటోలు


ఈ పోస్టులో మీరు చూడబోతున్నది ఒక గైడడ్ బస్ వే...బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలలో ఈ గైడడ్ బస్ వే ఉన్నది. ఇది ఒక విధంగా రోడ్ల మీద జరిగే ఆక్సిడెంట్లను తగ్గించడానికీ, పయనించే ప్రదేశానికి వేగంగా చేరుకోవటానికి వేయబడ్డాయి....ఈ దేశాలలో వీటి(బస్ వే)అవసరం ఎంతున్నదో తెలుయదు గానీ భారత దేశంలో దీని అవసరం ఎంతో ఉన్నది. ఎన్నో రోడ్ ఆక్సిడెంట్ ల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.....ఇలాంటి ప్రత్యేకమైన బస్ వే ఉంటే ప్రమాదాలను 90 శాతం తగ్గించవచ్చు.
No comments:

Post a Comment