Friday, February 2, 2018

వాహనాలకు సెలవు రోజు.....ఫోటోలు


ఇజ్రేల్ దేశంలో సంవత్సరానికి ఒక సారి, వాహనాలకు సెలవు రోజు. వాహనాలంటే కార్లు మాత్రమే కాదు బస్సులు, లారీలు, ట్రక్కులు, రైళ్ళు, విమానాలు కూడా ఆ రోజు కదలవు.

షాపులు, ఆఫీసులు, కొట్లు కట్టేయడమే కాకుండా, రేడియోలు మరియు టెలివిషన్ రిలే లు కూడా పనిచేయవు.

ఆ రోజు ప్రజలు ఎంతో ఆనందంగా తమకు నచ్చిన వీధులలో సైకిల్ల మీద తిరుగుతారట.
1 comment: