Monday, February 12, 2018

రాళ్ళులాగా కనబడే పూవుల మొక్కలు....ఫోటోలు


లితోప్స్...ఇవి సౌత్ ఆఫ్రికా మొక్కలు. వీటిని జీవించే రాళ్ళు లేక పూవుల రాళ్ళు అని కూడా పిలుస్తారు. మేత జంతువుల నుండి తమని తాము కాపాడుకోవటానికి ఈ పూవులు రాళ్ళలో దాక్కుంటాయి. లితోప్స్ అనే పేరు కలిగిన ఈ పూల మొక్కలు నీటిని నిల్వ చేసుకుంటాయి. అలా నిల్వ చేసుకున్న నీరు నెలల తరబడి సరిపోతుంది.










No comments:

Post a Comment