Thursday, February 1, 2018

ప్రపంచవ్యాప్తంగా నిన్న కనువిందు చేశిన "సూపర్‌ బ్లడ్‌ మూన్‌"....ఫోటోలు


సుమారు 36 ఏళ్ల తర్వాత ఆకాశంలో చంద్రుని సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. సూపర్‌ మూన్, బ్లూ మూన్, సంపూర్ణ చంద్ర గ్రహణం మూడు కలసి ఒకేసారి కనిపించి ప్రపంచంలోని పలు దేశాల ప్రజలను కనువిందు చేసింది. సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోవడంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో(బ్లడ్‌ మూన్‌గా) కనిపించింది.

లండన్

నార్వే

తుర్కీ

మాయన్మార్

ఆస్ట్రేలియా

బ్యాంకాక్

లాస్ ఏంజల్స్

రష్యా

రష్యా

క్యాన్ బెర్రా

1 comment: