Thursday, January 18, 2018

జీవవైవిద్య పరిశోధనలకు ఉపయోగ పడ్డ జంతువుల గౌరవార్ధం....ఫోటోలు


ఒక్క అమెరికా దేశంలోనే జీవవైవిద్య పరిశోధనలకు మరియు ఔషద పరీక్షల నిమిత్తం సంవత్సరానికి 22 మిల్లియన్ల వెన్నుముకగల జంతువులను ఉపయోగిస్తున్నారట. ఈ లెక్కలో ప్రపంచ వ్యాప్తముగా ఎన్ని జంతువులను వాడుతున్నారో మనం ఊహించుకోవచ్చు. క్యాన్సర్ వ్యాధి నుండి అంతరిక్షంలో మానవుని శరీర మార్పులు వరకు మానవ శరీరంలో ఏర్పడే మార్పులను తెలుసుకుని, ఔషాదాలు కనుక్కుంటున్నారు.....ఈ పరిశోధనా జంతువుల వలన మానవ జాతికి కలిగిన లాభాలలో అతి ముఖ్యమైనది.....మానవ జీవిత కాలం 20వ శతాబ్ధం నుండి 70 సంవత్సారాలుగా పెరిగింది( అంతకు ముందు 40 సంవత్సరాలు మాత్రమే ఉండేది).

ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న శాస్త్రవేత్తలు మానవజాతికి అమూల్యమైన సేవలను అందించిన ఈ జంతువులను గౌరవించే విధంగా వాటికి విగ్రహాలు అమర్చారు.









రష్యాలో పరిశోధనలలో అమూల్య సేవలందించి, అత్యుత్తమ ఔషద తయారుకు దాహోద పడిన రెండు జంతువులను పూడ్చి పెట్టిన ప్రదేశంలో వాటి సమాధులపై విగ్ర్హాఅలు అమర్చి, సంవత్సరానికి ఒక సారి ఈ సమాధుల దగ్గరకు వెళ్ళి అంజలి ఘటిస్తారు రష్యా శాస్త్రవేత్తలు.

1 comment: