Thursday, January 25, 2018

ప్రపంచంలోని విచారకరమైన పేరున్న ప్రదేశాలు....ఫోటోలు


ప్రపంచవ్యాప్తంగా నిజంగానే దుఃఖదాయక ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. యుద్దాలు మరియు హింస తో కొన్ని దేశాలు ధ్వంశమై, అతాకుతలమై పోయున్నాయి. పేదరికంతో బాధ పడుతున్న దేశాలూ ఉన్నయి. కానీ కొన్ని ప్రదేశాలు శాశ్వత నిరాశలో ఉన్నాయి....దీనికి కారణం ఆ ప్రదేశాల పేర్లు.

విచారకరమైన పేర్లున్న ప్రదేశాలకు ఆ పేర్లు రావడానికి కారణం ఆ ప్రదేశాలలో వలసపాలన విధానం, చీకటి చరిత్ర ఉండటమే . దుర్ఘటనలు కూడా మరో కారణం. పేర్లు మార్చడానికి సమాజం అంగీకరించటంలేదు. ఎందుకంటే చరిత్రాత్మక గుర్తింపు ఆ ప్రదేశాలకు ఉండవని.

ఆ ప్రదేశాలేమిటో తెలుసుకుందాం.

నిరాశ దీవి: ప్రపంచవ్యాప్తంగా ప్రజలే లేని ఏడు దీవులలో, ఇది ఒకటి. ద్వీపం చుట్టు ఉన్న రాతిగోపురాల వలన రెండు ఓడ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం ఏర్పడింది. ఇది న్యూజీల్యాండ్ సమీపంలో ఉన్నది.

సంహరించు బీచ్:ఈ ప్రదేశానికి ఆ పేరు రావడానికి కారణాలు రెండు. ఒకటి: 19 వ శతాబ్ధంలో విల్లీం శ్లౌఘ్తెర్ అనే పేరుగల పొస్ట్ మాస్టర్ అక్కడ నివసించాడట. రెండవ కారణం: భ్రబంత్ వ్హొ అనే పేరున్న ఒకతను అక్కడికి వచ్చే ప్రతి మనిషిని హత్య చేసేవాడట.

తిండిలేని ఎత్తైన ప్రదేశం: పంటలు పండే అవకాశమే లేని భూములు వలన....అక్కడకు వెడితే ఆకలి చావు తప్పుదు.

ఒంటరిగానున్న సరస్సు: ఈ సరస్సులో ప్రాణ వాయువే లేదు. కనుక కనీసం ఒక్క చేప కూడా లేని సరస్సు.

ఏకాంతంగా ఉండే ద్వీపం

ఆత్మహత్య సరస్సు

అదృష్టహీన చోటు

హంతక సరస్సు

విషాదాంత చెరువు

పొరపాటు ద్వీపం

2 comments: