Wednesday, January 24, 2018

అపూర్వ స్నేహితులు....ఫోటోలు


జర్మనీలో నివసిస్తున్న Tanja Brandt అనే వ్యక్తి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకు, ఎక్కడి నుండో వచ్చిన ఒక గుడ్లగూబకు స్నేహం కలిసింది. ఈ స్నేహితులిద్దరూ, ఎప్పుడూ విడిపోకుండా, ఒకటిగా తిరుగుతూ, ఆడుకుంటారట. ఈ అపూర్వ స్నేహితుల యొక్క స్నేహాన్ని ప్రపంచానికి చూపించడానికి ఆ వ్యక్తి తీసిన ఫోటోలే ఇవి.










ఫోటో క్రెడిట్:Tanja Brandt

2 comments: