Sunday, January 21, 2018

మానవ శరీరంలోని రహస్య నిజాలు---అద్భుతం...ఫోటోలు


సామర్థ్యాలు

భావోద్వేగాలకు కన్నీరు కార్చే ఒకే ఒక జాతి

బలమైన కండరాలు కలిగిన భాగాలలో "నాలుక" ఒకటి

ఇష్టమైన వారిని చూసినప్పుడు "కనుపాప" పెద్దదవుతుంది

ప్రతి మనిషీ ప్రత్యేకమైన వాసన, ప్రత్యేకమైన వేలిముద్రలు, ప్రత్యేకమైన నాలుక ముద్రలు కలిగి ఉంటాడు

తుమ్ము వేగం గంటకు 160 కిలోమీటర్లు

కోపం 43 కండరాలను వాడుతుంది

నవ్వు 17 కండరాలనే ఉపయోగిస్తుంది

సంగీతం వింటున్నప్పుడు గుండే కొట్టుకోవడం, ముఖ కవలికలు మారుతూ ఉంటాయి

నిద్రపోతున్నప్పుడు మెదడు ఒక బల్బు వెలిగేంత కరెంటును ఉత్పత్తిచేస్తుంది.

4 comments: