Thursday, November 23, 2017

రీసైక్లింగ్ వలన లాభాలెన్నో తెలుసుకోండి....ఫోటోలు


ఉపయోగకరమైన పదార్థాలు వ్యర్థమవకుండా నిరోధించేందుకు, తాజా ముడి పదార్థాల వినియోగాన్ని, ఇంధన వినియోగాన్ని, వాయు కాలుష్యాన్ని (భస్మీకరణం నుంచి) తగ్గించేందుకు మరియు "సంప్రదాయ" పద్ధతిలో వ్యర్థాలు పారవేసే అవసరాన్ని తగ్గించడం ద్వారా జల కాలుష్యాన్ని (ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పారవేయడం ద్వారా) తగ్గించేందుకు మరియు అసలు ఉత్పత్తితో పోలిస్తే హరితగృహ వాయువు ఉద్గారాలను తగ్గించేందుకు, ఉపయోగించిన పదార్థాలను కొత్త ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియను రీసైక్లింగ్ అంటారు. ఆధునిక వ్యర్థపదార్థాల తగ్గింపులో రీసైక్లింగ్ ఒక కీలకమైన భాగంగా ఉంది మరియు ఇది "తగ్గింపు, పునరుపయోగం, పునర్వినియోగ" వ్యర్థ సోపాన క్రమంలో మూడో భాగంగా ఉంది. పునర్వినియోగపరచదగిన పదార్థాల్లో గాజు, కాగితం, లోహం, ప్లాస్టిక్, వస్త్ర మరియు ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయి.

ఒక టన్ను పేపర్ ను రీసైక్లింగ్ చేయడం వలన 682.5 గ్యాలన్ల చమురు,7,000 గ్యాలన్ల నీటిని పొదుపు చేయువచ్చు.

ఒక టన్ను పేపర్ ను రీసైక్లింగ్ చేయడం వలన 17 చెట్లను పదిలపరచుకోవచ్చు.

ఒక ప్లాస్టిక్ బాటిల్ ను రీసైక్లింగ్ చేయడం వలన 60 వ్యాట్ల బల్బును 6 గంటలపాటు వెలిగించగలెగే విద్యుత్తు ను పదిలపరచుకోవచ్చు.

ఒక అల్యూమినియం క్యాన్ ను రీసైక్లింగ్ చేయడం వలన ఐ పాడ్ లో ఒక పాటల ఆల్బం వినడానికి కావలసిన విద్యుత్తు ను పదిలపరచుకోవచ్చు.

ఒక అల్యూమినియం క్యాన్ ను రీసైక్లింగ్ చేయడం వలన 2 గంటల పాటు కావలసిన టీవీ చూడటానికి కావలసినంత విద్యుత్తు ను పదిలపరచుకోవచ్చు.

ఒక టన్ను ప్లాస్టిక్ క్యాన్ లను రీసైక్లింగ్ చేయడం వలన 2000 గ్యాలన్ల గాసోలిన్ పదిలపరచుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 21.5 మిల్లియన్ టన్నుల ఆహర పధార్ధాలు వ్యర్థం చేయబడుతున్నాయి. దీనిని ఆపగలిగితే 2 మిల్లియన్ కార్ల నుండి వెలువడే గ్రీన్‌హౌస్ వాయువు కు సమానమైన గ్రీన్‌హౌస్ వాయువు ను తగ్గించినట్లే.

Wednesday, November 22, 2017

సంభ్రమాన్నికలిగించే ఘటనాప్రపంచం....ఫోటోలు


ఫైర్ రెయిన్బో

కాంతి స్తంభాలు

బయోమిమినెన్స్ కాంతి

క్యాట కాంబో మెరుపులు.....వెనిజ్యూల దేశంలోని క్యాట కాంబో నది మధ్య ప్రాంతంలో ఈ మెరుపులు ఏర్పడతాయి. సంవత్సరానికి 160 రోజులు, రోజుకు పది గంటలు, గంటకు 280 మెరుపులు, ఉరుములు.

హరితవర్ణ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం...భూమ్యాకాశములు కలియునటుల కన్పించు హోరిజోన్ ప్రదేశం. హోరిజోన్ లేదా స్కైలైన్ అనేది ఆకాశం నుండి భూమిని వేరు చేసే స్పష్టమైన లైన్, ఇది కనిపించే అన్ని దిశలను రెండు వర్గాలుగా విభజిస్తుంది. అక్కడ సుర్యోదయం గాని, సూర్యాస్తమయం గాని హరితవర్ణ రంగులో కనిపిస్తుంది.

నిలువు గీతల మంచు కొండలు

ప్రయాణించే రాళ్ళు

Sunday, November 19, 2017

మిస్ వరల్డ్ 2017 మరియు అంతకు ముందు మిస్ వరల్డ్ గెలుచుకున్న భారతీయ వనితలు....ఫోటోలు


Manushi Chillar ...2017: హరియాణాలో పుట్టిన ఈ యువతి వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇప్పుడు ప్రపంచం మెచ్చిన అందగత్తె అయింది. 17 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది. ప్రపంచంలో గొప్ప వృత్తి ఎవరిదని అడిగితే నేను ఏమాత్రం తడుముకోకుండా అమ్మేనని బదులిచ్చి విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది.

Reita Faria...1966

Aishwarya Rai...1994

Diana Hayden...1997

Yukta Mookhey...1999

Priyanka Chopra...2000

ఆకారాలు కలిగిన చెట్లు....ఫోటోలు


గడ్డం ముఖం కలిగిన చెట్టు

దయ్యం లాంటి ఆకారం కలిగిన చెట్టు

డ్రాగన్ ఆకారం కలిగిన చెట్టు

ఆక్టో పస్ ఆకారం కలిగిన చెట్టు

లేడి ఆకారం కలిగిన చెట్టు

ఏనుగు కళ్ళు ఆకారం కలిగిన చెట్టు

డేగ ఆకారం కలిగిన చెట్టు