Tuesday, October 10, 2017

"ప్రతిలిపి కథా భారతి" అవార్డ్.....ఫోటోలు


08.10.2017 అనగా ఆదివారము, విజయవాడలోని Indian Medical Association లో జరిగిన సభలో ప్రతిలిపి online self publishing magazine తెలుగు విభాగం వారు మరియు భువన విజయము (తెలుగు భాష పరివ్యాప్తి కోసం అవతరించిన సభ) నాకు ' కథా భారతి ' అన్న బిరుదును ,జ్నాపిక తో పాటు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.

నా కథలు 22 దాకా ప్రతిలిపి లో ప్రచురించబడ్డాయి.

తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, భువన విజయం వ్యవస్థాపకులు శ్రీ చంద్ర శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ మెంబర్ శ్రీమతి శిరిగినీడి రాజ్యలక్ష్మి గారు, దూర దర్షన్ వ్యాఖ్యాత శ్రీమతి విజయ దుర్గ గారు, ప్రతిలిపి తెలుగు నిర్వాహకులు శ్రీ జానీ తక్కడ శిల గారు సన్మానించారు.



2 comments: