Monday, October 2, 2017

ఖరీదైన రైళ్ళు....ఫోటోలు


ఈ రైళ్ళన్నీ ఆ దేశ పర్యాటక రంగానికి చెందినవి. వీటిలో చాలా రైళ్ళు సంవత్సరానికి ఒక సారి మాత్రమే నడపబడతాయి. ఈ రైళ్ళలో ప్రయాణం చేయటానికి టికెట్లు దొరకటం కష్టం. అంతే కాదు ఈ రైళ్ళలో ప్రయాణించాలంటే లక్షల్లో డబ్బు పెట్టాలి. ఈ లిస్టులోని ప్రతి రైలూ దేశాలు,ఖండాలు దాటి వెళ్ళేవే.

Oriental Expresss: ప్యారీస్ నుండి ఇస్తాన్ బుల్...టికెట్టు ధర: రూ.75,400/-

Eastern & Oriental Express: సింగపూర్-మలేషియా- బ్యాంకాక్...టికెట్టు ధర: రూ.1,44,105/-

Blue Train: సౌత్ ఆఫ్రికా.....టికెట్టు ధర:రూ. 48,100/-

Golden Chariot: ఇండియా....టికెట్టు ధర: రూ.3, 72,450/-

Rovos Rails Express: ఆఫ్రికా.....టికెట్టు ధర: రూ.78,00/-

Royal Scotsman: స్కాట్ లాండ్.... టికెట్టు ధర: రూ. 1,90,775/-

The Maharaja's express: ఇండియా....టికెట్టు ధర: రూ. 4,44, 600/-

The Imperial Russia: రష్యా(మాస్కో నుండి బీజింగ్)....టికెట్టు ధర: రూ.3,42,810/-

1 comment:


  1. అభినందనలండి !

    మీకు బెస్టు తెలుగు బ్లాగు అవార్డు ౨౦౧౭ దక్కినందులకు
    వార్షిక శుభాకాంక్షలు !


    జిలేబి

    ReplyDelete