Thursday, September 14, 2017

రైన్ బో(ఇంధ్ర ధనుస్సు)దేశం....ఫోటోలు


ఈ మధ్య ఇంగ్లాండ్ దేశంలో "ఐలీన్" అనే తుఫాన వలన ఆ దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాల సమయంలో అప్పుడప్పుడు బయటపడే సూర్యరశ్మి వలన అనేక చోట్లలో ఇంధ్ర ధనుస్సు లు కనబడతాయని, కొన్ని చోట్లు ఒకేసారి రెండు ఇంధ్ర ధనుస్సు లు కనబడవచ్చునని ఆ దేశ వాతావరణ శాఖ తెలియజేయటంతో ప్రజలు, ఫోటోగ్రాఫర్లు ఇంధ్ర ధనుస్సు ల కోసం తమ కెమేరాలను రెడీగా ఉంచుకున్నారు. వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం నిజమైంది. ఇంధ్ర ధనుస్సు లు కనబడ్డాయి. కొన్ని చోట్ల రెండు గా. ఆనందం పట్టలేని ప్రజలు, ఫోటోగ్రాఫర్లూ ఇంధ్ర ధనుస్సు లను ఫోటోలు తీశారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.











No comments:

Post a Comment