Monday, September 4, 2017

ప్రేమకోసం రాకుమారి హోదాను వదులుకున్న జపాన్ రాకుమారి.....ఫోటోలు


జపాన్ రాకుమారి మాకో, యూనివర్సిటీలో చదువుకునే సమయంలో కొమురోను అనే ఓ సాధారణ వ్యక్తిని ప్రేమించింది. అతన్నే పెళ్ళాడతానని రాజకుటుంబంలో చెప్పింది. జపాన్ రాజకుటుంబ చట్టాల ప్రకారం రాకుమారి ఎవరైనా సాధారణ వ్యక్తిని పెళ్లాడితే రాచరిక హోదాను కోల్పోతారు. అయినప్పటికీ...రాకుమారి మాకో అతన్నే పెళ్లాడతానని చెప్పింది. వీరిద్దరి పెళ్లికి రాజప్రసాదం నుంచి అనుమతి కూడా లభించటంతో వివాహ తంతుకు గ్రీన్ సిగ్నల్ గా ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ప్రేమించిన వ్యక్తిని తన తల్లిదండ్రులకు పరిచయం చేసే సమయానికి అతడికున్న గుర్తింపుల్లా రాకుమారిని ప్రేమించిన వ్యక్తి మాత్రమే. అప్పటికీ అతడికి ఉద్యోగం లేదు. కానీ నిశ్చితార్థం నాటికి ఉద్యోగం సంపాదించాడు.

జపాన్ రాకుమారి మాకో

ప్రేమికుడు కొమురోతో జపాన్ రాకుమారి

జపాన్ రాకుమారి మాకో తల్లితండ్రులు

జపాన్ రాకుమారి మాకో చిన్నప్పటి ఫోటో

జపాన్ రాకుమారి మాకో అమ్మమ్మ, తాతయ్య

జపాన్ రాకుమారి నిశ్చితార్థం

రాకుమారి నిశ్చితార్థం వేడుకను జపాన్ దేశ ప్రజలు వీధి టెలివిజన్ లో చూస్తున్న ఫోటో

నిశ్చితార్థం తరువాత ప్రేమికిడితో జపాన్ రాకుమారి

నిశ్చితార్థం తరువాత సంతోషంగా తిరిగి వెడుతున్న జపాన్ రాకుమారి

No comments:

Post a Comment