Monday, September 25, 2017

సరస్సు లో తేలే రహదారి...ఫోటోలు


ఇటాలీ నగరంలోని అద్భుతమైన Iseo సరస్సులో ప్రజల ఆనందం కోసం తేలే రహదారిని నిర్మించారు. ఈ రహదారి సరస్సుకు చుట్టూ ఉన్న నగర టౌన్లను కలుపుతుంది. ఈ అందమైన సరస్సును చూడటానికి వచ్చే పర్యాటకులు నీటి మధ్యకు వెళ్ళి ఆనందించటానికి, ఒక టౌన్ నుండి మరో టౌనుకు వెళ్ళే అక్కడి ప్రజలకు వీలుగా నీటిపై నడిచి వెళ్ళటానికి ఇది నిర్మించారు.






1 comment:

  1. తెలుగు టైపు చేయడం నేర్చుకోండి కేవలం 1 గంట లో https://www.youtube.com/watch?v=bB3UXcroNV4

    ReplyDelete