Friday, September 22, 2017

వృక్షజాతులలో వింతలు....ఫోటోలు


వృక్షజాతులు 20 లక్షలని మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. మన ఆధునిక వృక్షశాస్త్రవేత్తలు వృక్షజాతుల వర్గీకరణ చేశారు కానీ మొత్తం సృష్టిలోని వృక్షజాతుల సంఖ్యను ఇంకా తేల్చి చెప్పలేదు.

భూమ్మీద దాదాపు 80 వేలకు పైగా వృక్షజాతులు మన ఆహార అవసరాలకు ఉపయోగపడగలవు. అయితే, వీటిలో 30 శాతం వృక్షజాతులను మాత్రమే మానవులు ఆహార అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇవి కాకుండా, భూమ్మీద 70 వేల రకాల ఔషద మొక్కలు ఉన్నాయి.

మొక్కలు, చెట్లు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయి. ఇంటి కిటికీలు, తలుపులు తెరచి బయటకు చూస్తూ చుట్టూ పచ్చదనం కనిపిస్తే మనసు అహ్లాదంగా మారుతుంది. పచ్చని వాతావరణం వల్ల దిగులు, గుబులు, ఆందోళన, అలజడి వంటి భావోద్వేగాలు సద్దుమణుగుతాయి.

ప్రకృతి మనకోసం ఎన్నో వింతలను సృష్టించింది. వృక్షజాతులలోనూ వింతలను చూపించింది. అన్ని వింతలనూ మనం ఉండే చోటునుండి చూడలేము. వాటిని వెతుక్కుని ప్రత్యేకంగా వెళ్లానూ లేము...కనుక వృక్షజాతులలో ప్రక్రుతి సృష్టించిన కొన్ని వింతలను ఇక్కడ చూద్దాం.

Nepenthes distillatoria

Fiddlehead fern

Black bat flower

Ceropegia haygarthii

Maypop

Starfish flower

Crab´s eye

Nepenthes rajah

Parrot flower

Windowleaf plant

2 comments: