Monday, September 18, 2017

బలూన్ విమానాలు...ఫోటోలు


వేడి గాలి బెలూన్‌లు విమానాలలోని ఒక రకం. ఎగిరేందుకు మానవుడు ఉపయోగించిన విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రారంభ రూపం ఇది. వేడి గాలి బలూన్ల ఉపయోగం పురాతన చైనీస్ నుండే మొదలయి ఉండవచ్చు. సాధారణంగా ఒక రకమైన అగ్నితో బలూన్లోని గాలిని వేడి చేయటం ద్వారా వేడి గాలి బలూన్లు పనిచేస్తాయి. మొట్ట మొదటి బలూన్ విమానాన్ని 1782 డిసెంబరు 14 న మోంట్గోల్ఫియర్ సోదరులు రూపొందించారు. మొదటి బలూన్ విమానాన్ని 21 ణొవెంబెర్, 1783 లో François Laurent d'Arlandes మరియు Jean-François Pilâtre de Rozier నడిపారు.

ఇప్పుడున్న విమానాల పరిచయం తరువాత బలూన్ విమానాల వాడకం పూర్తిగా మాయమయ్యింది.

ఇప్పుడు ఈ బలూన్ విమానాలను సరదా కోసం వాడుతున్నారు. "బలూన్ విమాన సంబరాలు" పేరుతో ప్రపంచంలో అక్కడక్కడ బలూన్ విమానాల పోటీలు నిర్వహిస్తున్నారు.












No comments:

Post a Comment