Sunday, September 17, 2017

పసిపిల్లలు యోగా చేస్తారా...ఫోటోలు


చేస్తారు అనే చెప్పాలి. మరైతే వీరికి యోగా నేర్పించింది ఎవరు. ఈ వయసులో వీరికి యోగా నేర్పించలేము. మరెలా చేస్తున్నారు..... సహజముగా ఉద్భవించింది. మరోలా చెప్పాలంటే, ప్రకృతి నేర్పుతోంది....పిల్లల ఆరోగ్యమైన పెరుగుదలకు.

ప్రస్తుత కాలంలో యోగా చాలా ప్రాముఖ్యత పొందింది. అన్ని దేశాలలో వివిధ రకాల వ్యాధులను తగ్గించటానికి యోగాసనలను అనుసరిస్తున్నారు.

యోగా వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.. శరీరం కాంతివంతమవుతుంది.* జీర్ణశక్తి పెరుగుతుంది. * మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. * బద్ధకం తగ్గుతుంది. * రక్తం శుభ్రపడుతుంది * శరీర అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది * తద్వారా ఆక్సిజన్ బాగా అందుతుంది * నాడీ మండలం, మెదడు చైతన్యవంతమై చురుకుగా ఉంటారు. * మంచి ఆకలి, ధైర్యం, ఉత్సాహం కలుగుతాయి. * రక్తం శుభ్రపడుతుంది.


2 comments: