Wednesday, September 13, 2017

ఫ్లోరిడాలో ఇర్మా విధ్వంసం: సముద్రం మాయం....ఫోటోలు


ఇర్మా హరికేన్ దెబ్బకు ఫ్లోరీడాలోని తంపా బే తీరంలో సముద్రం మాయమైంది. హరికేన్ ధాటికి సముద్రంలోని నీరంతా వెనక్కి వెళ్లిపోయింది. అప్పటి దాకా నీళ్లతో కళకళలాడిన బీచ్.. ఒక్కసారిగా ఎడారిగా తయారైంది. మామూలుగా సముద్రంలో ఆటుపోట్లు సహజం. పౌర్ణమి, అమావాస్య సమయంలో ఇలాంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇర్మా ధాటికి ఏకంగా సముద్రమే కనిపించకుండా పోయింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13 గంటలపాటు సముద్రం వెనక్కి వెళ్లిపోయింది.

ఇదే విధంగా బహమాస్ లో కూడా జరిగింది.

తంపా బే తీరం


ఇర్మా విధ్వంసం









No comments:

Post a Comment