Tuesday, September 12, 2017

నిజ జీవిత ఇర్మా, హార్వే లను కలుసుకోండి.....ఫోటోలు మరియు వీడియో.


మిస్టర్ హార్వే (104 సంవత్సరాలు) & మిస్సస్ ఇర్మా(92)......ఈ మధ్యే, అంటే మార్చ్ నెలలో తమ 75 వ పెళ్ళిరోజును ఆనందంగా గడిపారు. వీరు అమెరికా లోని వాషింగ్టన్ కి చెందిన వారు.

"మేము మా జీవితంలో ఎన్నో సంఘటనలను చూశాము. కానీ ఇంతవరకు హరికేన్లను చూడలేదు. మా సంసార జీవితంలో ఎటువంటి గొడవలూ రాలేదు. మేము మా జీవితాన్ని ఆనందంగా గడిపాము, గడుపుతున్నాము. కానీ అతి భయంకరమైన హరికేన్లకు మా పేర్లు పెట్టడం న్యాయం కాదు" అని బాధపడ్డారు.



No comments:

Post a Comment