Saturday, September 9, 2017

హ‌రికేన్ ఇర్మా: ఫ్లోరీడా లో సుమారు 60 ల‌క్ష‌ల మంది తరలింపుతో ఖాలీగా ఉన్న వీధులు....ఫోటోలు


హ‌రికేన్ ఇర్మా అమెరికాలోని ఫ్లోరిడాపై కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఫ్లోరిడా ను తాకనున్నాయన్న నేపధ్యంలో సుమారు 60 ల‌క్ష‌ల మందిని అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలి వెళ్ళవలసిందిగా ఆదేశించటంతో ఫ్లోరీడాలో వీధులు ఖాలీగా కనిపిస్తున్నాయి.

తరలింపు ఆదేశాలతో రహదారులలో ట్రాఫిక్





ఖాలీగా ఉన్న వీధులు










1 comment:



  1. ఇర్మా కై విడిచామోయ్
    నిర్మానుష్యంబుగాను, నింగి విరుగునో!
    హర్ముటుడు చంద్రుడు కలియ
    మర్మంబెరుగని సముద్ర మది పొంగెనుగా !

    ReplyDelete