Wednesday, August 9, 2017

కొన్నిసార్లు విధి మానవులను ఆపలేదు....ఫోటోలు


John Bramblitt అనే ఇతను గుడ్డివాడైనా అపురూపమైన ఆర్ట్ వేస్తాడు

María Lorena Ramirez అనే ఈమె చెప్పులు వెసుకుని మెక్సికో నగరంలో జరిగిన 50 కిలోమీటర్ల మారతాన్ పోటీలో ఫస్ట్ వచ్చింది

Ted Rammel అనే ఈ శస్త్రవైద్య డాక్టర్ పక్షవాతంతో అంగవైకల్యం కలిగియున్నా వీల్ చైర్ లో కూర్చుని ఆపరేషన్లు చేస్తాడు

Hugh Jackman అనే ఈ నటుడు 2017 లో 5 వ సారి క్యాన్సర్ రోగమును జయించాడు

Vanessa Low అనే ఈమె పారా ఒలింపిక్స్ లాంగ్ జంప్ పోటీలో 4.93 మీటర్లు జంప్ చేసి రికార్డ్ చేసింది

అస్సాం కు చెందిన Jadav Payeng 37 సంవత్సరాల నుండి మొక్కలు నాటుతూ 550 హెక్టార్ల ఎడారిలాంటి ప్రదేశాన్ని దట్టమైన అడవిగా మార్చాడు

Philippino కు చెందిన ఈ టీచర్ పిల్లలకు చదువు చెప్పడానికి రోజూ శక్తివంతమైన నదిని దాటి పనికి వెడుతుంది

100 సంవత్సరాల వయసున్న Fauja Singh మారతాన్ రన్నింగ్ లో గిన్నిస్ రికార్డు సాధించాడు

9 సంవత్సరాల Daniel Cabrera అనే ఈ బాలుడు మెక్ డోనాల్డ్ హోటల్ లైటు వెలుతురులో చదువుకుంటా క్లాసులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు

బీహారుకు చెందిన Dashrath Manjhi 22 సంవత్సరాలు ఈ కొండను త్రవ్వి అతని గ్రామ ప్రజలకు రోడ్డు వసతి కలిపించాడు

No comments:

Post a Comment