Saturday, August 5, 2017

సోలార్ విమాన ప్రపంచ యాత్ర....అద్భుత ఫోటోలు


ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌర విద్యుత్‌తో సుదీర్ఘ ప్రయాణం చేయగలిగిన సామర్థ్యమున్న విమానం 'సోలార్ ఇంపల్స్-2'.

ప్రపంచ పర్యటనలో భాగంగా గత ఏడాది మార్చిలో ఆరిజోనా నుంచి ప్రారంభించిన ప్రయాణం సౌదీలోని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ కావడంతో ముగిసింది.

బరువు 2,300 కిలోలు.ఒక్కో రెక్క పొడవు 72 మీటర్లు. సౌర శక్తితో మాత్రమే నడిచే ఈ విమానం యొక్క రెండు రెక్కలపై మొత్తం 17,248 సోలార్ సెల్స్ ఉంటాయి. సౌరశక్తి ద్వారా నడిచే 4 ఎలక్ట్రికల్ మోటార్లు ప్రొపెల్లర్స్ ను తిప్పుతాయి. సౌరశక్తిని నిల్వచేయడానికి నాలుగు లిథియం పాలిమర్ బ్యాటరీలు ఉంటాయి.










No comments:

Post a Comment