Monday, August 28, 2017

కోతులకు స్కూల్....ఫోటోలు మరియు వీడియో


చైనా దేశంలోని డొంగ్యింగ్ అనే నగరంలో కోతులకు స్కూల్ తెరిచారు. ఇలాంటి స్కూల్ ఇదే మొదటిది. కోతులకు నెంబర్లను(అంకెలు) లెక్కించడం షేక్ హ్యాండ్ ఇవ్వడం మరియు సల్యూట్ చేయటం లాంటివి నేర్పిస్తారట. దీని వలన అవి మనుష్యులు కనబడినప్పుడు గౌరవ మర్యాదలతో నడుచుకుంటాయని చెబుతున్నారు.

కానీ చైనా వారి ఈ కోతుల స్కూల్లో మొదటగా చేరినవి జపాన్ దేశపు కోతులట.






వీడియో

No comments:

Post a Comment