Wednesday, August 16, 2017

సముద్రం గురించి మీకు తెలిసుండని నిజాలు....ఫోటోలు


సముద్రం గురించి మానవులు తెలుసుకున్నది కేవలం 5 శాతమే...95 శాతం ఇంకా అన్వేషించవలసి ఉంది.

సముద్రం కొన్ని వేల టన్నుల బాక్టీరియా కలిగియున్నది.

2015 లెక్కల ప్రకారం సముద్రంలో 8 మిల్లియన్ టన్నుల చెత్త ఉన్నది.

సముద్రంలోని లోతైన ప్రదేశాలలో వింత శబ్ధాలు వినబడతాయి.

సముద్ర నీటి అలలో ఏర్పడే కరెంటును తీయగలిగితే, ప్రపంచానికి కావలసిన కరెంటు, 5 రెట్లు ఎక్కువగా దొరుకుతుంది.

సముద్ర ప్రాణుల జాతులలో 86 శాతం ఇంకా ఏ కోవకు చెందినవో కనుగొనబడలేదు.

మనం ఊపిరి పీల్చుకోవటానికి సముద్రం సహాయపడుతోంది...అంటే 70 శాతం ఆక్సిజన్ను మనకు అందిస్తోంది.

సముద్ర నీటి మట్టం మనకు దగ్గరగా ఎదుగుతున్నది...కొన్ని చోట్ల నగరాల అంచులకు వచ్చింది.

తిమింగళాలకంటే జల్లి చేపలవలన చనిపోయేవారు ఎక్కువ.

సముద్రం మనల్ని చూర్ణం చేయుగలదు.

2 comments: