Friday, August 25, 2017

నిజ జీవిత జీవం కలిగిన బొమ్మ....ఫోటోలు మరియు వీడియోలు


జపాన్ దేశానికి చెందిన Lulu Hashimoto అనే ఈ యువతి నిజ జీవితంలో జీవం గల బొమ్మ లాగా ఫ్యాషన్ డిజైన్ దుస్తులు, విగ్గులు,మాస్క్ తో తనను ఒక బొమ్మలాగా చేసుకుంది. Hitomi Komakianea, 23 సంవత్సరాల ఫ్యాషన్ డిజైనర్ ఈ బొమ్మ లాంటి దుస్తులను తాయారు చేసింది. ఇలాంటి దుస్తులు తయారు చేయడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టిందట. ఇప్పుడు ఈ దుస్తులు జపాన్ దేశంలో సంచలనం స్రుష్టిస్తోంది. త్వరలోనే ఈ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు.








వీడియోలు


No comments:

Post a Comment