Tuesday, August 22, 2017

అమెరికాలో లక్షలాదిమందికి కనువిందు కలిగించిన సంపూర్ణ సూర్యగ్రహణం...ఫోటోలు


గ్రహణంతో అమెరికాలో 70.కి.మీ వెడల్పుకు ప్రాంతం చీకటిమయమైంది. ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది ఖగోళ శాస్త్రవేత్తలు తరలివచ్చారు. దాదాపు 99 ఏళ్ల తర్వాత అమెరికాలో సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఖగోళ అద్భుతాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సూర్య గ్రహణాన్ని చూడటానికి ప్రత్యేక కళ్ళజోళ్ళు కొనుక్కోవడానికి క్యూలో నిలబడ్డ ప్రజలు

సూర్య గ్రహణాన్ని చూడటానికి కూడిన జనసమూహం

శాస్త్రవేత్తల బ్రుందం

సూర్య గ్రహణాన్ని చూడటానికి తయారవుతున్న ప్రజలు

గ్రహణం మొదలైనవెంటనే ప్రార్ధనలు చేస్తున్న ప్రజలు

గ్రహణం

No comments:

Post a Comment