Monday, August 21, 2017

అసాధారణ ప్రదేశాలలో వేయబడిన రైలు మార్గాలు....ఫోటోలు


నివాస భవనాలలో నుండి వేయబడిన రైలు మార్గం

ఇరుకైన వీధిలో వేయబడిన రైలు మార్గం

విమాన రన్వే మధ్యలో వేయబడిన రైలు మార్గం

వయాడక్ట్ మీద వేయబడిన రైలు మార్గం

గట్టుపై వేయబడిన రైలు మార్గం

బ్లూమర్ కట్ లో నుండి వేయబడిన రైలు మార్గం

ఇళ్ల మధ్యలో వేయబడిన రైలు మార్గం

మార్కెట్ మధ్యలో వేయబడిన రైలు మార్గం

No comments:

Post a Comment