Saturday, August 19, 2017

సెల్ ఫోన్ టవర్లను కప్పిపుచ్చు కృత్రిమ చెట్లు....ఫోటోలు


ఈ రోజుల్లో ప్రజలు సెల్ ఫోన్ కమ్యూనికేషన్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నా, రక్షణలేని సెల్ ఫోన్ టవర్లను ఇష్టపడటంలేదు. కొన్ని దేశాలలో అలాంటి సెల్ ఫొన్ టవర్ల ఏర్పాటుకు నిరశన తెలుపుతున్నారు. కారణం, సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ గురించి ప్రజల్లో ఉన్న ఆందోళన అంతా ఇంతా కాదు. అందుకని కొన్ని దేశాలలో ఈ సెల్ ఫోన్ టవర్లను కృత్రిమ చెట్లతో కప్పి పుచ్చారు. ఇలా చేయడం వలన రేడియేషన్ నుండి ఎంతవరకు బద్రత లభిస్తుందో తెలియజేయటం లేదు. కానీ సెల్ ఫోన్ టవర్ల నుండి ఇవి ఎంతో కొంత రక్షణ ఇస్తాయని నమ్ముతున్నారు. కళ్లకు కనబడని ఈ సెల్ ఫోన్ టవర్లు ప్రజలలో కొంత భయాన్ని తగ్గిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.












No comments:

Post a Comment