Saturday, August 12, 2017

ట్రామ్: పట్టణ వీధులలో ఇంకా ఉపయోగపడుతున్న రైలు వాహనం...ఫోటోలు


Vienna, Austria

Melbourne, Australia

Lisbon, Portugal

San Francisco, California

Geneva, Switzerland

Hong Kong

Prague, Czech Republic

Budapest, Hungary

Amsterdam, Netherlands

Blackpool, England

Kolkata, India

3 comments:

 1. ఇప్పుడు ప్రభుత్వాలకు బాగా నచ్చిన మెట్రో రెయిల్ (నేల మీద ఎత్తైన స్తంభాలు, వాటిమీద పట్టాలు) ప్రోజెక్టుల నిర్మాణం చూస్తున్నప్పుడల్లా నేననుకుంటుంటాను - వేలకోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకుని, నిర్మాణం ఊళ్ళో ట్రాఫిక్ ని అతలాకుతలం చేస్తూ , వాహనదారులు ఆ స్తంభాలకు కొట్టుకుని ప్రమాదాలు జరుగుతూ, కొన్ని సంవత్సరాల పాటు సా...గే ఇటువంటి ప్రోజెక్ట్ బదులు ట్రామ్ సర్వీస్ పెట్టుకుంటే నయమేమో - అని. నేలమీద పట్టాలు వేసుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. దేనికుండే వాదనలు దానికుంటాయేమోలెండి.

  ఫొటోలు బాగున్నాయండి. చివరి ఫొటో మన కొలకతా కదా - మనదేశంలో ఇప్పటికీ ట్రాములు నడుస్తున్న నగరం అదొకటే. చెన్నయ్, ముంబాయ్ నగరాలలో ఏనాడో పీకేసారు.

  ReplyDelete
 2. మీరు భలే వారండీ... తేలికగా అయిపోయే ట్రాం రైళ్ళు వేస్తే, ప్రాజెక్ట్ కాస్ట్ ఎలా పెరుగుతుంది? మనకొచ్చే కమీషన్లు పోతాయి కదా...

  ReplyDelete
 3. అంతేనంటారా రెడ్డి గారు?

  ReplyDelete