Wednesday, August 23, 2017

చైనాలో కఠినమైన కాలేజి ఎంట్రన్స్ పరీక్షలు...ఫోటోలు


చైనా దేశంలో కాలేజీ చదువుకు ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సిందే. మన దేశంలోలాగా ఇంజనీరింగ్, మెడిసెన్ చదువులకు మాత్రమే కాదు...ఆర్ట్స్ మరియూ సైన్స్ కాలేజీలలో చదువుకోవటానికి స్కూల్ చదువు(ఇంటర్ మీడియట్)పూర్తి చేసి, కాలేజీ చదువుకు వెళ్ళటానికి చైనాలోని ప్రతి స్కూల్ విధ్యార్ధీ అక్కడి ఎంట్రన్స్ రాస్తేగాని కాలేజీలలో సీట్లు ఇవ్వరు. అందువలన అక్కడ ఎంట్రన్స్ పరీక్షలు ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.

పరీక్షలకు ప్రత్యేకంగా వేయబడిన బస్సులలో ఎక్కడానికి వేచియున్న విధ్యార్ధులు

పరీక్ష హాలులోకి వెళ్ళటానికి అవసరపడుతున్న విధ్యార్ధులు

ఎంట్రన్స్ రాసే విధ్యార్ధులను సెక్యూరిటీ చెక్ చేస్తారు

పరీక్ష రాస్తున్న విధ్యార్ధులు

పరీక్షలను మానీటర్ చేసే ఇన్విజిలేటర్స్

ఎంట్రన్స్ పరీక్షలు రాసే విధ్యార్ధులకు ముందురోజు స్టడీ హాల్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ చదువు కుంటున్న విధ్యార్ధులు

కఠినమైన పరీక్షల ఒత్తిడి తగ్గించుకోవటానికి విధ్యార్ధులు ఎక్ససైజ్ చేస్తారు

విధ్యార్ధుల కొసం వేచి యున్న బంధువర్గం

పరీక్ష రాసి బయటకు వస్తున్న విధ్యార్ధులు

No comments:

Post a Comment