Wednesday, August 30, 2017

డ్రాయింగ్‌ వేసే పెన్సిల్ ములుకు పై డ్రాయింగ్‌....ఫోటోలు











భారీ వ‌ర్షాల‌తో ముంబై అత‌లాకుత‌ల‌ం: 'టైఫూన్‌ తరహా వాతావరణం'...ఫోటోలు మరియు వీడియో


ముంబైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.











వీడియో