Tuesday, July 4, 2017

కృత్రిమ పొగమంచు వంపు.....ఫోటోలు మరియు వీడియో


జపాన్ దేశములోని "Hotokizaki Kanon-ji" అనే బౌద్దమత గుడి ప్రవేశ ప్రదేశములో ఆస్ట్రేలియ దేశ కళాకారుడు James Tapscott ఒక కృత్రిమ పొగమంచు వంపు ను నిర్మించాడు. అక్కడున్న ఒక చిన్న మంచి నీతి కాలువకు పైన ఏర్పరచిన ఈ కృత్రిమ పొగమంచు వంపు నుండి 24 గంటలూ పొగమంచు వెలువడుతూ ఆ ప్రదేశాన్ని ఒక అందమైన ప్రదేశముగా మారుస్తుంది. ఆ పొగమంచు వంపు క్రింద నుండి వెళ్ళేవారికి చల్లటి మంచు స్పర్శ కొత్త అనుభూతి ఇస్తుంది.







No comments:

Post a Comment