Thursday, July 13, 2017

స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ డబ్బు దాచుకున్న టాప్ పది దేశాలు.....ఫోటోలు

బ్లాక్ మనీ గురించి ఈ మధ్య చాలా మంది(రాజకీయ నాయకులు, మీడియా వారు, సాధారణ ప్రజలు) చర్చలలో పాల్గొన్నారు. ఏ ఏ దేశాలలోని వ్యక్తులు ఎంతెంత డబ్బు దాచుకున్నారో అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడం లేదు. కానీ 2015 కంటే 2016 లో ఎక్కువడబ్బు మా బ్యాంకులకు వచ్చిందని స్విస్ బ్యాంక్ సమూహం తెలిపింది. బ్లాక్ మనీ ఎక్కువగా దాచుకున్న వ్యక్తుల గురించి తెలుసుకోవటం కష్టమైన పని...కానీ ఏ దేశాల సొమ్ము ఎక్కువగా దాచ బడిందో మాత్రం తెలిపేరు.

1. United Kingdom

2. United States

3. West Indies

4. France

5. Bahamas

6. Germany

7. Guernsey

8. Jersey

9. Hong Kong

10. Luxembourg

మనదేశం 11 వ స్థానం లో ఉంది

11. India

No comments:

Post a Comment