Monday, July 24, 2017

ప్రేమ తాళాలు... ఫోటోలు


ఎన్నోదేశాల్లో ప్రేమికులు తమ ప్రేమ బంధాన్ని జన్మజన్మల అనుబంధంగా మార్చుకునేందుకు తాళాలను ఉపయోగిస్తున్నారు. తాళాలు వేస్తే తమ ప్రేమ గెలుస్తుందని , శాశ్వతముగా నిలుస్తుందని వారి విశ్వాసం. తమ ప్రేమ కలకాలం అలాగే ఉండాలని, తమకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ తాళాలను వేశేసి, తాళం చెవిని దూరంగా పారేస్తారు. కొన్ని దేశాల్లో గొడవలు పడుతున్న దంపతుల కోసం వారి దగ్గర భందువులు తాళాలు వేయటం కూడా జరుగుతోంది. అయితే కొన్ని ప్రదేశాలలోనే ఈ తాళాలు వేయబడుతున్నాయి. మన దేశంలో ఎక్కువగా గుడిలో వేయబడుతున్నాయి.

ప్యారీస్

జెర్మనీ

దక్షిణ కొరియా

మాస్కో

చైనా

సెర్బియా

జెక్ రిపబ్లిక్

రోమ్

స్లొవేనియా

అమెరికా

No comments:

Post a Comment