Sunday, July 9, 2017

విలక్షణమైన ఆకారం కలిగిన ద్వీపాలు.....ఫోటోలు


భూమి మీద ఎన్నో వింత ఆకారాలు కలిగిన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. అయినా ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరచుటను ఆపదు.ఇక్కడ మీరు చూస్తున్న ద్వీపాల ఆకారాలను చూస్తూంటే ప్రకృతికి హాస్య రసజ్ఞత ఎక్కువనే అనిపిస్తుంది. ఉపగ్రహాల నుండి తీసిన ఈ చిత్రాలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

Dolphin: North Coast of Flores Island, Indonesia

Boomerang: దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపం

Seahorse: ఈక్వడార్ దేశానికి సొంతమైన Isabela ద్వీపం

Eye: మాల్దీవులలోని ఒక ద్వీపం

Stingray: డెన్మార్క్ దేశ ద్వీపం

Lungs: ఫ్లోరీడా దగ్గరున్న ప్రైవేట్ యాజమాన్య ద్వీపం

Tree: ఇంగ్లాండ్ దేశానికి చెందిన Cornwall తీరంలోని ద్వీపం

Heart: క్రొయేషియా దేశ సముద్ర ప్రాంతంలో ఉన్న ద్వీపం

No comments:

Post a Comment