Friday, June 30, 2017

పిల్లుల విగ్రహాల నగరం....ఫోటోలు


మలేషియాలోని కుచింగ్ నగరంలోని ప్రజలకు పిల్లులంటే అమితమైన ఇష్టం. ఆ నగరంలో ఎటూ చూసినా పిల్లులు ఉండేవట. ఒక చోటేమిటి నగరాలలోని రోడ్లలో, పార్కులలో, రైల్వే స్టేషన్లలో, సిగ్నల్స్ దగ్గర, ఇంటి కప్పుల పైన, సినిమా హాల్లలో, ఇళ్ళల్లో....ఇలా ఎక్కడపడితే అక్కడ, ఎటు చూస్తే అటు.

కానీ ఎందుకో, ఎలాగో వాటి సంఖ్య కనీసంగా తగ్గిపోయిందట. ఆ బాధ నుండి ప్రజలను తప్పించటానికి ఆ నగరంలో అనేక చోట్ల పిల్లుల విగ్రహాలు అమర్చారు.వాటిని చూసుకుని ప్రజలు ఆనందంగా ఉంటున్నారట.
No comments:

Post a Comment