Friday, June 9, 2017

చెట్టు సొరంగాలు.....ఫోటోలు

సొరంగం అనగానే భూమి లోపల లేదా కొండలలో నిర్మించిన మార్గము అని మనందరికీ తెలుసు. కానీ కొన్నీ దేశాలలో, కొన్ని వీధులలో, వీధికి ఇరువైపుల చెట్లు నాటి నిరంతర పందిరిలాగా ఉండేటట్లు చేసేరు. ఆ చెట్లు ఆ వీధులకు అందమైన అమరిక సృష్టించేయి. అప్పుడు ఆ వీధి చూడటానికి చెట్టు సొరంగాంలాగా ఉంటుంది. ఆ వీధికీ ఎంతో అందాన్ని తెస్తుంది. ఈ అందమైన చెట్టు సొరంగాలను చూడటానికి, అక్కడ కొంత సమయం గడపటానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాంటి కొన్ని చెట్టు సొరంగాలను ఇక్కడ చూద్దాము.

Jacarandas Walk, South Africa
Cherry Blossom Tunnel, Germany
The Dark Hedges, UK
Rua Gonçalo de Carvalho, Brazil
Autumn Tree Tunnel, USA
Ginkgo Tree Tunnel, Japan
The Dark Hedges, Northern Ireland

No comments:

Post a Comment