Saturday, June 17, 2017

కళాత్మక నీటి ట్యాంకులు....ఫోటోలు

సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించేందుకు వీలుగా నీటి ట్యాంకులను గ్రామాలలో నిర్మించటం మనమందరం చూసే ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రామాలలో వీటిని నిర్మించేరు. కొన్ని గ్రామాలలో ఈ నీటి ట్యాంకులను కళాత్మకంగా నిర్మించేరు. మనదేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఇళ్లపై నిర్మించుకున్న నీటి ట్యాంకులను కళాత్మకంగా నిర్మించుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, రాష్ట్రంలోని ఎంతోమంది పోటాపోటీగా నిర్మించుకున్నారు. వాటిని మరియు ప్రపంచములోని మరికొన్ని కళాత్మక నీటి ట్యాంకులను ఇక్కడ చూద్దాం.

మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో
అమెరికా
రష్యా
జర్మనీ

No comments:

Post a Comment