ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, June 5, 2017
ఎడారిలో పూలతోట.....ఫోటోలు
ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలసు. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి.
కానీ ఎడారులలో అక్కడక్కడ కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారావంతమై జనావాసాలకుఅనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్నికలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారుల కూడా ఉన్నాయి.
ఎడారులు జీవకోటి మనుగడక అంతగా సహకరించని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. దీర్ఘకాలికంగా అత్యధికమైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వ ఉంచుకుంటాయి.
ఇలాంటి ఎడారి ప్రదేశాలలో ఒకటే దుబాయ్. అయితే ఇక్కడ ప్రపంచమొలోనే అతిపెద్ద పూలతోట ఉన్నదంటే మీరు నమ్మగలరా? ఇక్కడ సుమారు 150 మిల్లియన్ల ప్రత్యేకమైన పువ్వులు ఉన్నాయట. మరి ఆ పూల తోటను ఇక్కడ చూడండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment