Friday, June 30, 2017

హాంగ్‌కాంగ్ లో ఉన్న పదివేల బుద్ద విగ్రహాలు కలిగిన మఠం....ఫోటోలు


షా టిన్ అనే పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక కొండపైన 1951 లో Yuet Kai అనే బౌద్ధ సన్యాసి "పదివేల బుద్ద విగ్రహాల మఠం" అనే ఈ మఠాన్ని స్థాపించాడు. 1949 లో ఆయన, కొంతమంది శిష్యులతో మఠ నిర్మాణం మొదలుపెట్టాడు. ఈ మఠాన్ని నిర్మించడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందట. 12,800 బుద్ద విగ్రహాలను ప్రతిష్ట చేసేందుకు మరో 10 సంవత్సరాలు పట్టిందట. ఈ కొండ ఎక్కటానికి వేయబడిన ప్రారంభ మెట్ల నుండి మఠానికి చేరే వరకు మెట్లకు ఇరుప్రక్కలా బుద్ద విగ్రహాలు అమర్చారు.















No comments:

Post a Comment