Monday, June 5, 2017

అసాధారణ ప్లేగ్రౌండ్స్......ఫోటోలు

మానవుని సంస్కృతిలో ఆటలూ ఒక భాగమే. అలాంటి ఆటలు మనిషి నివసించే పరిసరాలను బట్టీ నిర్ణయింపబడతాయి. శరీరానికి వ్యాయామంతోపాటు మెదడుకి చురుకుతనాన్ని కూడా పెంచే ఎన్నో “ఆటలు” ఉన్నాయి. కొన్ని ఆటలకు మైదానాలు (ప్లేగ్రౌండ్స్) కావాలి. ప్లేగ్రౌండ్స్ సాధారణంగా నగర నడిబొడ్డులో నిర్మింపబడతాయి. అలాంటిది కొన్ని దేశాలలో కొన్ని ప్లేగ్రౌండ్స్ అసాధారణ ప్రదేశాలలో నిర్మించేరు. వాటిని ఇక్కడ చూడండి.

Coeur d'Alene Resort Golf Course, USA
Tennis Court at Burj Al Arab, United Arab Emirates
The Float at Marina Bay, Singapore
Rooftop Mini Football Pitch, Japan
Ottmar Hitzfeld Stadium, Switzerland
Angled Stadium, Ukraine
The Uummannaq Ice Golf Course, Greenland
The Doha Bay, Qatar
Koh Panyee, Thailand

No comments:

Post a Comment