Friday, June 30, 2017

సర్కస్ చెట్లు....ఫోటోలు


1884-1964 మధ్య ఆక్సల్ ఏర్లాండ్ సన్ అనే వ్యవసాయి కొన్ని చెట్లను నాటాడు. అతను నాటిన అన్ని చెట్లూ ఆకారంలో అందరినీ ఆశ్చర్యపరిచినై. అందుకని వాటికి ఆశ్చర్యపరిచే చెట్లు, ఆ తరువాత సర్కస్ చెట్లు అనే పేర్లు పెట్టారు. చెట్లను ఇలా పెంచడంలో ఆక్సల్ ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించాడని అందరూ చెబుతారు. ఆ టెక్నిక్ ఏమిటో , ఆ చెట్లు అలా ఎలా పెరిగినయో అనే రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండానే ఆక్సల్ 1964 లో చనిపోయాడు.

ఈ సర్కస్ చెట్లు అలాగే, ఎవరి పరామర్స లేకుండానే ఉండిపోయినై. కానీ 1985 లో మైకల్ బాన్ ఫాంటె అనే కోటీశ్వరడు ఆ చెట్లను కొన్ని కోట్ల డబ్బుకు కొని వాటిని కాలిఫోర్నియా లోని గిల్రాయ్ గార్డన్స్ లో ఉంచాడు.










No comments:

Post a Comment