Wednesday, June 28, 2017

ఏటీఎం మిషీన్‌ ఆవర్భవించి అయిదు దశాబ్దాలు పూర్తి....ఫోటోలు


1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్) రూపొందించారు. తరువాత ఉత్తర లండన్‌లోని బార్క్‌లే బ్యాంక్‌ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. తన తొలి ఏటీఏం కేంద్రాన్ని 50వ వార్షికోత్సవం సందర్భంగా బంగారు ఏటీఎంగా మార్చింది. దీనితో పాటు స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్‌ను కూడ వేసింది.

మొదటి ఏటీఎం మిషీన్‌ ను బంగారు మిషన్ గా మార్చిన ఏటీఎం మిషీన్‌ (2017)

మొదటి ఏటీఎం మిషీన్‌ లో నుండి మొదటి వ్యక్తి డబ్బులు డ్రా చేస్తున్న ద్రుశ్యం(1967)

మొదటి ఏటీఎం మిషీన్‌ ను చూడటానికి వచ్చిన ప్రజలు

మొదటి ఏటీఎం మిషీన్‌(1967)

No comments:

Post a Comment