Friday, June 23, 2017

అందమైన రైలు ఇంజెన్లు....ఫోటోలు

రైలు ప్రయాణం అంటే మనకు చిన్నప్పటినుండి ఎంతో సరదా కదా. ఆరు భోగీలు ఉండే రైలు నుండి 60 భోగీలు ఉండే రైలు వరకు అందులో ప్రయాణించే ప్రతి ఒకొక్కరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. రోజుకు 25 మిలియన్ ప్రజలను మరియు 3 మిలియన్ టన్నుల బరువును సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో రైలు పాత్ర ఎంతో కీలకం

మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ వాట్ (James Watt) అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ "గ్లాస్ గో(Glasgow)" విశ్వవిద్యాలయంలో 1776లో కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకుని అనేక మంది శాస్త్రవేత్తల క్రుషి ఫలితంగా రైలు ఇంజెను, రైలు మార్గములు రూపొందించబడినవి.

మొదట్లో దీనిని వస్తువులు చేరవేయడానికి మాత్రమె వాడేవారు. ఆ తరువాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి రవణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా "బుల్లెట్ రైళ్ళు" బాగా వాడుకులో ఉన్నాయి.

అనేక మంది శాస్త్రవేత్తలు నిర్మించిన అందమైన కొన్ని రైలు ఇంజెన్లను ఇక్కడచూడండి.











No comments:

Post a Comment