Sunday, June 18, 2017

వింత రూపాల పువ్వులు....ఫోటోలు

పువ్వులు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. పువ్వులను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. పువ్వుల గురించి కవులు ఎన్నో కవితలు రాసిన విషయం మనకు తెలిసిందే. పండగ వచ్చిందటే... ఇల్లంతా రకరకాల పువ్వులతో అలంకరిస్తాం. పువ్వులను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.

ప్రకృతి సృష్టించిన కొన్నిట్లో పువ్వులు అద్భుతమైనవి. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా సువాసనను వెదజల్లుతాయి. పువ్వులను ఎన్నోవాటికి ఉపయోగిస్తాము. పుష్పాలకున్న వైవిధ్యం, రంగులు కారణంగా, చాలా కాలంగా అవి దృశ్య చిత్రకారులకు అభిమాన విషయంగా నిలిచాయి.

ప్రజలు పుష్పాలను అనేక మైన సందర్భాల్లో, కార్యక్రమాల్లో వాడుతారు. మీరు ఎన్నో పువ్వులను చూసుంటారు. కానీ వింత రూపాలతో ఉండే పువ్వులు, అరుదుగా కనిపించే పువ్వులను ఇక్కడ చూద్దాం.

No comments:

Post a Comment