Thursday, June 1, 2017

అందమైన నౌకాశ్రయ ప్లాట్ ఫారాలు.....ఫోటోలు

భూమి చుట్టూ సముద్రం ఉన్నది. ఒకప్పుడు ఈ సముద్రాలలో ప్రయాణం చేసి దూరదేశాలను చేరుకునేవారు. కానీ విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రాగానే ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. దానికి ఒకే ఒక కారణం.వేగంగా గమ్యానికి చేరుకోవడం. దీనితో నౌకా ప్రయాణం పుర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు సరకుల రవాణా కోసం మాత్రమే నౌకలను వాడుతున్నారు.

నౌకాశ్రయాలలో కూడా ప్లాట్ ఫారాలు ఉండేవి. ప్రయాణీకులను నౌకలవరకు తీసుకు వెళ్ళడానికి వీటిని ఏర్పాతు చేశారు. చాలా నౌకాశ్రయాలలో ఇప్పుడు ఈ ప్లాట్ ఫారాలు కనబడవు.కొన్ని దేశాలలో మాత్రం వాటిని(ప్లాట్ ఫారాలు) పర్యాటక ప్రదేశాలుగా మార్చారు. వాటినే మనం ఇక్కడ చూడబోతున్నాము.

Scheveningen Pier, Dutch
Ryde Pier, England
Southend Pier, England
Blankenberge pier, Belgium
Birnbeck Pier, England
Progreso Pier, Mexico
Clevedon Pier, England
St. Petersburg Pier, America
Los Muertos Pier, Mexico
Sellin Pier, Germany

No comments:

Post a Comment