Thursday, June 1, 2017

అతిపెద్ద భారీ విమానాన్ని ఆవిష్కరించిన మైక్రొసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పౌల్ అల్లెన్...ఫోటోలు

మైక్రొసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పౌల్ అల్లెన్ తన సొంత విమాన పరిశ్రమలో తయారుచేసిన, ఇప్పటివరకు ఎవరూ తయారుచేయని అతిపెద్ద భారీ విమానన్ని ఆవిష్కరించారు. రెండు కాక్ పిట్స్ కలిగిన ఈ విమానం యొక్క రెక్కల పొడవు ఫుట్ బాల్ స్టేడియం కంటే పెద్దవి. ఈ విమానం అంతరిక్ష ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెడుతుంది. రాకెట్లోతో పనిలేకుండా ఉపగ్రహాలను ఈ విమానం మూలం అంతరిక్షానికి తీసుకు వెళ్ళి, కావలసిన చోట నిలుప గలుగుతుంది.

మైక్రొసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పౌల్ అల్లెన్
మైక్రొసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో మైక్రొసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పౌల్ అల్లెన్

No comments:

Post a Comment