Thursday, May 18, 2017

పిల్లలను ఆడుకోనివ్వండి....ఫోటోలు

రష్యాకు చెందిన ఫోటోగ్రాఫర్ Svetlana Kvashina పిల్లలు ఆడుకుంటుంటే ఎంతో ఆనందాన్ని పొందుతారు. వారు ఆడుకుంటూ నవ్వుతుంటే తల్లితండ్రులకు పిల్లల పెంపకంలో ఎనలేని ఉత్సహాహం వస్తుందని తెలియపరచటానికి ఈ ఫోటో ప్రాజక్ట్ తయారుచేశారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో పిల్లలను వాటికి బానిస కానివ్వకుండా, వాటికి దూరంగా ఉంచమని చెప్పటానికే ఈ ప్రాజక్ట్.


ఫోటో క్రెడిట్: Vladivostok Svetlana Kvashina.

No comments:

Post a Comment