Friday, April 28, 2017

కాలిఫోర్నియ లో అంతరిక్ష నౌక ఆకారంలో రెడీ అవుతున్న ఆపిల్ కంపెనీ ఆఫీసు....ఫోటోలు

"ఆపిల్ పార్క్"...కాలిఫోర్నియ లో 175 ఎకరాల స్థలంలో 2.8 మిల్లియన్ల చదరపు అడుగులలో రెడీ అవుతున్న ఆపిల్ కంపెనీ కొత్త ఆఫీసు యొక్క మొత్త ఖర్చు 5 బిల్లియన్ డాలర్లు. పార్కింగ్ కోసం 80 ఎకరాలు కేటాయించారు. గుండ్రని ఆకారంలో అతిపెద్ద గాజు పలకను దీని కోసం తయారు చేయించిన ఘనత ఆపిల్ కంపెనీకి దక్కింది.

No comments:

Post a Comment