Tuesday, April 25, 2017

కెనడా దేశాన్ని దాటి వెడుతున్న మంచుకొండ....ఫోటోలు మరియు వీడియో

కెన‌డాలోని ఐస్‌బ‌ర్గ్ అలె టౌన్‌లో రాత్రికి రాత్రి ఓ పెద్ద మంచుకొండ పుట్టుకొచ్చింది. దానిని చూడ‌టానికి ఇప్పుడు టూరిస్టులు క్యూ క‌ట్టారు. 151 నుంచి 240 అడుగుల ఎత్తు, 401 నుంచి 670 అడుగుల పొడువు ఉన్న ఈ పెద్ద మంచుకొండ ఇప్పుడా టౌన్‌కే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తున్న‌ది.

వివిధ ప్ర‌వాహాలు ఆర్కిటిక్‌లోని ఐస్‌ను ద‌క్షిణ‌దిశగా తీసుకెళ్లి న్యూఫౌండ్‌లాండ్ తీరానికి చేరుస్తాయి. అందుకే ఈ టౌన్‌కు ఐస్‌బెర్గ్ అలె అనే ముద్దు పేరు వ‌చ్చింది.

వీడియో

No comments:

Post a Comment